Budwel: మందకొడిగా బుద్వేల్ భూముల ఈ-వేలం.. వేలం ప్రారంభమై రెండు గంటలైనా పెద్దగా పలకని ధరలు..

Budwel: తొలి సెషన్‌లో ప్లాట్‌ నెం.9 కి రూ.22.75 కోట్లు..

Shekhar G
Published on: 10 Aug 2023 2:16 PM IST
E Auction Of Budvel Lands In Slow Motion
X

Budwel: మందకొడిగా బుద్వేల్ భూముల ఈ-వేలం.. వేలం ప్రారంభమై రెండు గంటలైనా పెద్దగా పలకని ధరలు.. 

Budwel: బుద్వేల్ భూముల ఈ-వేలం మందకొడిగా సాగుతోంది. వేలం ప్రారంభమై రెండు గంటలైనా ధరలు మాత్రం పెద్దగా పలకడం లేదు. ప్లాట్‌ నెంబర్‌ 9, 10లకు మాత్రమే డిమాండ్ కనిపిస్తోంది. ఇక.. తొలి సెషన్‌లో ప్లాట్‌ నెంబర్‌ 9 కి 22 కోట్ల 75 లక్షలు పలకగా.. ప్లాట్‌ నెంబర్‌ 10 కి 23 కోట్ల ధర పలుకుతోంది.

Shekhar G

Shekhar G

Next Story