Dussehra Holidays 2022: పండక్కి పల్లెబాట పట్టిన పట్నం జనం..

Dussehra Holidays 2022: దసరా పండక్కి సిటీ నుంచి అందరూ పల్లెబాట పడుతున్నారు.

Arun Chilukuri
Updated on: 24 Sept 2022 4:15 PM IST
Dussehra Rush at JBS, MGBS Bus Stations
X

Dussehra Holidays 2022: పండక్కి పల్లెబాట పట్టిన పట్నం జనం..

Dussehra Holidays 2022: దసరా పండక్కి సిటీ నుంచి అందరూ పల్లెబాట పడుతున్నారు. దసరాకు జనం సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నవారితో జాతీయ రహదారులపై కార్లు బాగా పెరిగాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వడంతో చాలా మంది వారి స్వస్థలాల్లోనే ఉన్నారు. పండక్కి ఊళ్లకు వెళ్లే వారు కొందరు.. సొంత వాహనాల్లోనే ప్రయాణం అవుతుండగా మిగతా వారంతా ఆర్టీసీ బస్సుల్లో సొంత ఊళ్లకు వెళ్తున్నారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story