Duddilla Sridhar Babu: తెలంగాణ ఐటీ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

Duddilla Sridhar Babu: తెలంగాణ ఐటీ శాఖ, మరియు సమాచార శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సచివాలయంలో పదవీబాధ్యతలు చేపట్టారు.

Arun Chilukuri
Published on: 14 Dec 2023 10:48 AM IST
Duddilla Sridhar Babu Takes Charges As Telangana IT Minister
X

Duddilla Sridhar Babu: తెలంగాణ ఐటీ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

Duddilla Sridhar Babu: తెలంగాణ ఐటీ శాఖ, మరియు సమాచార శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సచివాలయంలో పదవీబాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌కు చేరుకున్న శ్రీధర్‌బాబుకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు శ్రీధర్‌బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story