Siddipet: సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్‌ప్లాజా సిబ్బంది ఓవరాక్షన్‌

Siddipet: ఓ వాహనదారుడిని అడ్డుకున్న టోల్‌ప్లాజా సిబ్బంది

Dhatripriya
Updated on: 4 March 2023 5:59 PM IST
Duddeda Toll plaza Staff Over Action
X

Siddipet: సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్‌ప్లాజా సిబ్బంది ఓవరాక్షన్‌

Siddipet: సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్‌ప్లాజా సిబ్బంది ఓవరాక్షన్‌ వెలుగులోకి వచ్చింది. ఓ వాహనదారుడిని అడ్డుకున్న టోల్‌ప్లాజా సిబ్బంది.. కార్డు చూపించాలని అడిగారు. అయితే.. ఎమర్జెన్సీగా హాస్పిటల్‌కు వెళ్తున్నానని, కార్డు ఇంటి దగ్గర ఉందని సమాధానం ఇచ్చాడు వాహనదారుడు. అయితే.. కార్డు చూపించేవరకు వాహనాన్ని వదిలేది లేదని తేల్చిచెప్పారు టోల్‌ సిబ్బంది. దీంతో.. మాటమాట పెరగడంతో వాహనదారుడిపై టోల్‌ప్లాజా సిబ్బంది దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు.. అక్కడే ఉన్న సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. మరోవైపు.. డబ్బులు కట్టినా దాడి చేశారని వాహనదారుడు ఆరోపిస్తున్నాడు.



Dhatripriya

Dhatripriya

Next Story