Raghunandan Rao: పాలన చేతకాదని చెబితే.. కేంద్రంతో ధాన్యం కొనుగోలుకు ప్రయత్నిస్తాం
ప్రతి గింజ కొంటామన్న సీఎం.. రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు..? -రఘునందన్
రఘునందన్‌రావు(ఫోటో - ది హన్స్ ఇండియా)
Raghunandan Rao: సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో మంత్రులకే తెలియకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ప్రతి గింజ కొంటామని చెప్పిన కేసీఆర్ ఎందుకు రైతులను ఇబ్బంది పెడుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలన తమవల్ల కాదని టీఆర్‌ఎస్ పార్టీ చెబితే తామే కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయిస్తామంటున్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు.
Next Story




