Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్టు...

Raghunandan Rao: ఎల్‌.బీ.నగర్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు...

Shireesha
Updated on: 28 Feb 2022 4:00 PM IST
Dubbaka MLA Raghunandan Rao Arrested at LB Nagar Hyderabad Today 28 02 2022 | Breaking News
X

Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్టు...

Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్టు చేశారు. కర్మాన్ ఘాట్‌ ఆలయం వెళ్తున్న రఘునందన్ రావును ఎల్‌బీ నగర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘునందన్ రావును ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ‌కు తరలించారు.


Shireesha

Shireesha

Next Story