Revanth Reddy: సీఎం రేవంత్ నివాసానికి 2008 డీఎస్సీ అభ్యర్థులు

Revanth Reddy: సీఎం రేవంత్‌ పీఎస్‌ని కలిసిన డీఎస్సీ అభ్యర్థులు

Jyothi
Published on: 19 Feb 2024 12:54 PM IST
DSC Candidates Visit CM Revanth Reddy House
X

Revanth Reddy: సీఎం రేవంత్ నివాసానికి 2008 డీఎస్సీ అభ్యర్థులు

Revanth Reddy: సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు 2008 డీఎస్సీ అభ్యర్థులు. సీఎం రేవంత్‌ పీఎస్‌ని కలిశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం పోస్టింగులు ఇవ్వాలని విన్నవించారు. ఫైల్ స్టడీ చేసి రెండు రోజుల్లోగా రిప్లై ఇస్తామన్న సీఎం పీఎస్ డీఎస్సీ అభ్యర్థులకు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story