Hyderabad: మద్యం మత్తులో యువకుడి హల్చల్.. టిఫిన్ ఫ్రీగా ఇవ్వలేదని హోటల్ యజమానురాలుపై దాడి

Hyderabad: సీసీ కెమెరాలో రికార్డయిన దాడి దృశ్యాలు

Shekhar G
Updated on: 11 March 2024 8:45 PM IST
Drunken Youth Hulchul in Kukatpally
X

Hyderabad: మద్యం మత్తులో యువకుడి హల్చల్.. టిఫిన్ ఫ్రీగా ఇవ్వలేదని హోటల్ యజమానురాలుపై దాడి

Hyderabad: హైదాబాద్‌ కూకట్‌పల్లి పోలీస్ట్ స్టేషన్‌ పరిధిలో మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ సృష్టించాడు. తనకు టిఫిన్ ఫ్రీగా ఇవ్వలేదని హోటల్ యజమానురాలుపై రాజు అనే యువకుడు హెల్మెట్‌, వాటర్‌ బాటిల్‌తో దాడి చేశాడు. తాను కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేష్‌ గౌడ్‌ అనుచరుడినంటూ రాజు హల్చల్ చేశాడు. తనకు అడ్డు వచ్చిన కానిస్టేబుల్‌పై సైతం పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఘటనపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దాడికి పాల్పడ్డ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

Shekhar G

Shekhar G

Next Story