Hyderabad: 5,819 వాహనదారుల లైసెన్సులు రద్దు

Hyderabad: న్యూ ఇయర్ సందర్భంగా భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్

Dhatripriya
Updated on: 1 Jan 2023 3:05 PM IST
Drunk and Drive Cases 5819 Driving License Cancelled Telangana
X

Hyderabad: 5,819 వాహనదారుల లైసెన్సులు రద్దు 

Hyderabad: న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ నిర్వహించారు. నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 5,819 లైసెన్సులను రవాణా శాఖ అధికారులు రద్దు చేశారు. నార్త్ జోన్‌లో 1103, సౌత్ జోన్ లో 1151,ఈస్ట్ జోన్ లో 510, వెస్ట్ జోన్ లో 1345 లైసెన్సులు రద్దు చేశారు.


Dhatripriya

Dhatripriya

Next Story