Hyderabad: రాజేంద్రనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత..

Hyderabad: చదువుల పేరుతో ఇండియాకు వచ్చి డ్రగ్స్ అమ్ముతున్న నైజీరియన్స్

Rama Rao
Published on: 2 Jun 2022 3:13 PM IST
Drugs Seized in Hyderabad | Hyderabad News
X

 Hyderabad: రాజేంద్రనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత..

Hyderabad: హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నైజీరియన్లు విద్యాభ్యాసంకోసం హైదరాబాద్ వచ్చి మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

Rama Rao

Rama Rao

Next Story