పోలీస్ కస్టడీలోకి డ్రగ్స్ సూత్రధారి టోనీ

Drugs: చంచల్ గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు, టోనీ విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం.

Sriveni Erugu
Published on: 29 Jan 2022 1:12 PM IST
Drugs mastermind Tony into police custody
X

పోలీస్ కస్టడీలోకి డ్రగ్స్ సూత్రధారి టోనీ

Drugs: డ్రగ్స్ సూత్రధారి టోనీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. టోనీని పంజాగుట్ట పీఎస్ లో విచారిస్తున్నారు. ఫిబ్రవరి 2వరకు కస్టడీలోకి కోర్టు అనుమతివ్వగా, చంచల్ గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇకటోనీ విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story