Hyderabad - Drugs: డ్రగ్స్ కు అడ్డాగా మారిన హైదరాబాద్ నగర శివార్లు

Drugs Manufacturing in Hyderabad and Moving to Australia via Chennai and Mumbai
x

డ్రగ్స్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

*హైదరాబాద్ లో ఎపిడ్రిన్ అనే మత్తు పదార్థం తయారీ *ఇళ్లలోనే డ్రగ్ తయారీకి మాఫియా ఏర్పాట్లు

Hyderabad - Drugs: హైదరాబాద్ శివారుప్రాంతాలు డ్రగ్స్ కు అడ్డాగా మారుతున్నాయి. ఎపిడ్రిన్ అనే మత్తు పదార్థం తయారీకీ హైదరాబాద్ కేంద్రంగా తయారయ్యింది. ఇళ్లలోనే డ్రగ్ తయారీకి మాపియా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిన్న గది అద్దెకు తీసుకుని క్రమంగా మత్తు పదార్ధాలు తయారు చేస్తున్నట్లు పోలీసు నిఘాలో వెలుగు చూసింది. లోకల్ మత్తు ముఠాల వెనుక ఆఫ్రికన్ లు, నైజీరియన్లు డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారు.

ఎపిడ్రిన్ కు ఆస్ట్రేలియాలో భారీ డిమాండ్ ఉండటంతో హైదరాబాద్ లో వాటిని తయారు చేసి డ్రగ్స్ మాఫియా చెన్నై, ముంబై మీదగా ఆస్ట్రేలియా కు తరలిస్తున్నారు. హైదరాబాద్ శివారులో ఒక నైజీరియన్ ను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు నాలుగు గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories