హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం

Hyderabad: డార్క్ వెబ్ ద్వారా నడుస్తున్న డ్రగ్ ముఠా గుట్టురట్టు

Jyothi
Updated on: 1 Sept 2022 11:31 AM IST
Drugs Are Once Again in Hyderabad
X

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. డార్క్ వెబ్ ద్వారా నడుస్తున్న డ్రగ్ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్‌తో పాటు ఆరుగురు హైదరాబాద్ వాసులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 9 లక్షలు విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గోవా, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన డ్రగ్ పెడ్లర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. LSD, చరాస్, MDMA డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా డార్క్ వెబ్ ద్వారా వేలాది మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Jyothi

Jyothi

Next Story