Drugs: నార్సింగి పరిధిలో డ్రగ్స్‌ పట్టివేత

Drugs: హైదరాబాద్‌ నార్సింగి పీఎస్‌ పరిధిలో డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. 4.5 గ్రాముల హెరాయిన్‌ పోలీసులు సీజ్‌ చేశారు.

Arun Chilukuri
Published on: 24 Nov 2025 11:08 AM IST
Drugs: నార్సింగి పరిధిలో డ్రగ్స్‌ పట్టివేత
X

Drugs: నార్సింగి పరిధిలో డ్రగ్స్‌ పట్టివేత

Drugs: హైదరాబాద్‌ నార్సింగి పీఎస్‌ పరిధిలో డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. 4.5 గ్రాముల హెరాయిన్‌ పోలీసులు సీజ్‌ చేశారు. మైహోమ్ అవతార్ లేబర్ క్యాంప్ వద్ద హెరాయిన్..విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఎస్ఓటి టీం పట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్ నుండి హైదరాబాద్‌కు హెరాయిన్ స్మగ్లింగ్. వెస్ట్ బెంగాల్‌కు చెందిన దాల్మియా, లక్కన్ బర్మాలను అరెస్ట్ చేశారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్న నార్సింగీ పోలీసులు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story