Hyderabad: 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు.. డ్రగ్ కంట్రోల్ ఆకస్మిక దాడులు

Hyderabad: ఉప్పల్‌లోని బ్లడ్ బ్యాంకులకు షోకాజ్ నోటీసులు

Shekhar G
Published on: 22 Feb 2024 5:12 PM IST
Drug Control Surprise Raids On Blood Banks In Hyderabad
X

Hyderabad: 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు.. డ్రగ్ కంట్రోల్ ఆకస్మిక దాడులు

Hyderabad: హైదరాబాద్‌లో బ్లడ్ బ్యాంక్‌లపై డ్రగ్ కంట్రోల్ ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని 9 బ్లడ్ బ్యాంకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. బ్లడ్ బ్యాంకుల్లో నాసిరకం వస్తువులను అధికారులు గుర్తించారు. ప్లేట్‌లెట్స్, ప్లాస్మా నిల్వ, రక్త సేకరణ పరీక్షల్లో లోపాలున్నట్టు అధికారుల దృష్టికొచ్చింది. మలక్‌పేట్, చైతన్యపురి, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, సికింద్రాబాద్, కోఠి, మెహిదీపట్నం, మల్కాజ్‌గిరి, ఉప్పల్‌లోని పలు బ్లడ్ బ్యాంకులకు డ్రగ్స్‌ కంట్రోల్ అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు.

Shekhar G

Shekhar G

Next Story