Drug Control Officers: హైదరాబాద్ గోల్కొండలో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు

Drug Control Officers: మొహల్లాగంజ్‌లోని హిక్మా సెహత్ కేర్‌లో తనిఖీలు

Shekhar G
Published on: 13 Feb 2024 6:44 PM IST
Drug Control Officers Raids In Golconda Hyderabad
X

Drug Control Officers: హైదరాబాద్ గోల్కొండలో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు

Drug Control Officers: హైదరాబాద్ గోల్కొండలో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు నిర్వహించారు. మొహల్లాగంజ్‌లోని హిక్మా సెహత్ కేర్‌లో తనిఖీలు చేశారు. 60 డబ్బాల సాహెత్‌కేర్‌ పౌడర్‌ స్వాధీనం చేసుకున్నారు. డయాబెటీస్‌, బ్లాడ్‌ ప్రెషర్‌ చికిత్సకు ఉపయోగపడుతుందంటూ అమ్మకాలు జరుపుతున్నట్టు గుర్తించారు. హైదరాబాద్‌, చాంద్రాయణగుట్ట, బండ్లగూడలో లక్షా 2 వేల విలువైన స్టాక్‌ను సీజ్‌ చేశారు. ఇల్లీగల్‌ డ్రగ్స్‌ అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవంటూ డ్రగ్‌ అధికారులు హెచ్చరించారు.

Shekhar G

Shekhar G

Next Story