Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Hyderabad: ముంబైకి చెందిన నలుగురు డ్రగ్స్‌ సప్లయర్స్‌ అరెస్ట్

Dhatripriya
Published on: 14 Feb 2023 11:08 AM IST
Drug Bust In Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. ముంబైకి చెందిన నలుగురు డ్రగ్స్‌ సప్లయర్స్‌ను హైదరాబాద్‌ నార్కోటిక్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 204 గ్రాముల MDMA డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాసేపట్లో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్.

Dhatripriya

Dhatripriya

Next Story