హైదరాబాద్‌లోని పోలీస్ ఉన్నతాధికారుల ఇళ్లపై డ్రోన్‌ కెమెరాల కలకలం

* తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీజీ రవిగుప్తా.. * ఏపీ డీజీపీ సవాంగ్ ఇళ్లపై డ్రోన్ కెమెరాలతో విజువల్స్‌

admin
Published on: 24 Dec 2020 10:44 AM IST
హైదరాబాద్‌లోని పోలీస్ ఉన్నతాధికారుల ఇళ్లపై డ్రోన్‌ కెమెరాల కలకలం
X
ఫైల్ ఫోటో 

హైదరాబాద్‌లోని పోలీస్ ఉన్నతాధికారుల ఇళ్లపై డ్రోన్‌ కెమెరాలు తిరగడం కలకలం రేపాయి. జూబ్లిహిల్స్‌లోని తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీజీ రవిగుప్తా, ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ ఇళ్లపై డ్రోన్ కెమెరాలు ఎగరవేసి విజువల్స్‌ తీశాడు ఓ వ్యక్తి. ఈ విషయంపై జూబ్లీహిల్స్ ‌పోలీసులకు ఫిర్యాదు చేయగా.. డ్రోన్ ఎగరవేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కెమెరాను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

admin

admin

Next Story