Hyderabad: హెల్మేట్ లేకపోతే... లైసెన్స్‌ రద్దు

Hyderabad: బైక్‌ వెనక కూర్చున్న వారికి కూడా హెల్మెట్‌ తప్పనిసరి * హెల్మెట్‌ వాడకంపై విస్తృత ప్రచారం చేస్తున్న పోలీసులు

Sandeep Eggoju
Updated on: 19 Feb 2021 2:10 PM IST
Driving License Cancellation in Cyberabad
X

ఫైల్ ఫోటో (ది హన్స్ ఇండియా)

Cyberabad : టూ వీలర్‌ వాహనదారులకు సైబరాబాద్‌ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇకపై హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతూ తొలిసారి పట్టుబడితే మూడు నెలల పాటు లైసెన్స్‌ రద్దు చేయనున్నారు. రెండోసారి హెల్మెట్‌ లేకుండా దొరికితే శాశ్వతంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే.. వెనక కూర్చున్నవారు కూడా తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హెల్మెట్‌ వాడకంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు పోలీసులు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story