Telangana: తెలంగాణలో నేడు మద్యం షాపులకు డ్రా

*తెలంగాణ - ఏపీ బోర్డర్‌లో షాపులకు భారీగా టెండర్లు *2620 షాపులకు 66,452 దరఖాస్తులు *చివరి రోజే 36,762 దరఖాస్తులు

Shilpa
Published on: 20 Nov 2021 8:03 AM IST
Draw will be Organized for Belt Shops in Telangana Today 20 11 2021
X

తెలంగాణలో నేడు మద్యం షాపులకు డ్రా(ఫైల్ ఫోటో)

Telangana: తెలంగాణలో నేడు మద్యం షాపులకు డ్రా నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీ బోర్డర్‌లో షాపులకు భారీగా టెండర్లు వచ్చాయి. 2,620 షాపులకు 66,452 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క చివరి రోజే 36వేల 762 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఒక్కో లైసెన్స్ కోసం 25 మంది పోటీపడుతున్నారు. ఈ టెండర్ల ద్వారా ప్రభుత్వానికి 13వేల 29 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్‌ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు కానున్నాయి.

Shilpa

Shilpa

Next Story