Draupadi Murmu: అల్లూరి దేశభక్తి, పోరాటం అసమానమైనది

Draupadi Murmu: అల్లూరి పోరాటం ప్రజల్లో స్ఫూర్తి రగిల్చిందని కితాబు

Jyothi
Published on: 4 July 2023 6:44 PM IST
Draupadi Murmu Speech in Alluri Sitarama Raju Jayanti Celebrations
X

Draupadi Murmu: అల్లూరి దేశభక్తి, పోరాటం అసమానమైనది

Draupadi Murmu: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం, దేశభక్తి అసమానమైనవని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తించారు. హైదరాబాద్‌లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ముర్ము ప్రసంగించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం తరహాలోనే అల్లూరి పోరాటం కూడా ప్రజల్లో ఎంతో స్ఫూర్తి రగిల్చిందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు ఒక ప్రత్యేకమైన యుద్ధ నైపుణ్యంతో బ్రిటీష్ వారిని ఎదుర్కొన్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివరించారు.

Jyothi

Jyothi

Next Story