తెలంగాణకు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

ఈ నెల 12న తెలంగాణకు రానున్న ద్రౌపది ముర్ము

Rama Rao
Updated on: 9 July 2022 5:34 PM IST
Draupadi Murmu is Coming to Telangana on 12th of this Month
X

తెలంగాణకు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

Draupadi Murmu: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ది ద్రౌపది ముర్ము ఈనెల 12న తెలంగాణ రానున్నారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలను ద్రౌపది ముర్మూ కలువనున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ద్రౌపది ముర్మూకు స్వాగతం పలుకనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ రానున్నారు.


Rama Rao

Rama Rao

Next Story