Medak: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బాలికపై కుక్కల దాడి

Medak: కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలు

Dhatripriya
Updated on: 9 April 2023 2:15 PM IST
Dog Attack On Girl In Medak District Narsapur
X

Medak: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బాలికపై కుక్కల దాడి

Medak: మెదక్ జిల్లా నర్సాపూర్‌తో ఏడేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. కుక్కులు దాడి చేస్తుండగా బాలిక భయంతో కేకలు వేసింది. దీంతో స్థానికులు అప్రమత్తమైన బాలికను కాపాడారు.

Dhatripriya

Dhatripriya

Next Story