CM KCR Health Bulletin: కాసేపట్లో సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల
CM KCR Health Bulletin: కాసేపట్లో సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు.
సీఎం కేసీఆర్ (ఫైల్ ఇమేజ్ )
CM KCR Health Bulletin: కాసేపట్లో సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. రేపు రాత్రికి మరోసారి యశోద ఆస్పత్రికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌కు మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు డాక్టర్లు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
బుధవారం లేదా గురువారం కొవిడ్‌పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో అన్నిశాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో లాక్‌డౌన్ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కట్టడిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Next Story




