Hyderabad: వీసా రాకపోవడంతో వైద్యురాలు ఆత్మహత్య

US Visa Rejection: వీసా రాకపోవడంతో డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ పద్మారావు నగర్‌లో చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 24 Nov 2025 11:53 AM IST
Hyderabad: వీసా రాకపోవడంతో వైద్యురాలు ఆత్మహత్య
X

Hyderabad: వీసా రాకపోవడంతో వైద్యురాలు ఆత్మహత్య

US Visa Rejection: వీసా రాకపోవడంతో డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ పద్మారావు నగర్‌లో చోటు చేసుకుంది. విదేశానికి వెళ్లాలనుకున్న డాక్టర్ రోహిణి వీసా రిజెక్ట్ కావడంతో మనస్థాపానికి గురై..నిద్రమాత్రలు మింగింది. రోహిణి గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోహిణి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుంటూరులో అంత్యక్రియలు పూర్తిచేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story