CM KCR: నిలకడగా సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం

CM KCR: హోం ఐసోలేషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ * సీఎం ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌

Sandeep Eggoju
Published on: 21 April 2021 6:37 AM IST
Doctor Release the Chief Minister KCR Helth Bulletin
X

కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు (ఫైల్ ఇమేజ్)

CM KCR: కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్‌ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఫామ్‌ హౌస్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆయనకు వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story