Hyderabad: ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడు రాజ్‌కుమార్‌ ఆత్మహత్య

Hyderabad: అమీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యుడు రాజ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

Sandeep Eggoju
Published on: 12 Dec 2021 10:58 AM IST
Doctor Commits Suicide Injecting Saline Hyderabad
X

representative image

Hyderabad: హైదరాబాద్‌ బీకేగూడలో విషాదం చోటుచేసుకుంది. అమీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యుడు రాజ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సెలైన్‌ బాటిల్‌లో విషం ఎక్కించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు రాజ్‌కుమార్‌ స్వస్థలం కడప జిల్లా బద్వేలని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story