DL Ravindra Reddy: మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాజీ మంత్రి డీఎల్

DL Ravindra Reddy: 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని డీఎల్ ప్రకటన

Sandeep Eggoju
Updated on: 15 Oct 2021 9:26 PM IST
DL Ravindra Reddy Announced to Participate in 2024 Elections
X

మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాజీ మంత్రి డీఎల్ (ఫైల్ ఇమేజ్)

DL Ravindra Reddy: మాజీ మంత్రి డీఎల్ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. ఈ విషయాన్ని డీఎల్ స్వయంగా ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. అయితే.. ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనన్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు డీఎల్. రాష్ట్రంలో మంత్రులు డమ్మీలుగా మారిపోయారన్నారు. సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పాలకులు పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితి నెలకొందని విరుచుకుపడ్డారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story