DK Aruna: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్య కుట్ర అనేది పచ్చి అబద్ధం

DK Aruna: రాష్ట్ర పోలీసులపై మాకు నమ్మకం లేదు

Rama Rao
Updated on: 3 March 2022 3:30 PM IST
DK Aruna Responded to the Minister Srinivas Goud Murder Conspiracy Case
X

DK Aruna: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్య కుట్ర అనేది పచ్చి అబద్ధం

DK Aruna: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్య కుట్ర అనేది పచ్చి అబద్ధమన్నారు బీజేపీ నేత డీకే అరుణ రాష్ట్ర పోలీసులపై మాకు నమ్మకం లేదని సీబీఐతో పాటు అన్ని దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నేతల ఇళ్లపై రాళ్లు రువ్వడం ఏం రాజకీయమని ప్రశ్నించారు. దమ్ముంటే ముందుకొచ్చి ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఈ కేసుల వెనుక కేసీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ల కుట్ర ఉందని డీకే అరుణ ఆరోపించారు.

Rama Rao

Rama Rao

Next Story