DK Aruna: తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి
DK Aruna: కేసీఆర్ సీఎం పదవిలో కూర్చునే అర్హత లేదు
DK Aruna: తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి
DK Aruna: తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్ కు సీఎం పదవిలో కూర్చునే అర్హత లేదన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం రాజ్యాంగాన్ని, గవర్నర్ ను అవమానించడమే అన్నారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆయన ఆశ నెరవేరదంటున్నారు డీకే అరుణ.
Next Story




