DK Aruna: కక్ష్య సాధింపులు కేసీఆర్‌కి అలవాటు

DK Aruna: లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు బయటకి వచ్చిన తరువాతే ఫామ్‌హౌస్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది

Jyothi
Published on: 16 Dec 2022 5:32 PM IST
DK Aruna Comments On KCR
X

DK Aruna: కక్ష్య సాధింపులు కేసీఆర్‌కి అలవాటు

DK Aruna: లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు వెలుగులోకి వచ్చిన తరువాతే టీఆర్‌ఎస్‌ ఫామ్ హౌస్‌ వ్యవహారానికి తెరలేపిందని బీజేపీ నాయకురాలు డికె అరుణ ఆరోపించారు. ఫామ్‌ హౌస్‌ కేసు ఓ దొంగ కేసని... కక్ష్య సాధింపులు కేసీఆర్‌కు అలవాటే అని విమర్శించారు. కేసీఆర్ బీఆర్‌ఎస్‌ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. అవినీతిని అంతం చేయడమే మోడీ పని అని అవినీతి ఎక్కడ ఉంటే ఈడీ అక్కడికి వస్తుందని అరుణ అన్నారు. డ్రగ్స్‌ కేసు ఎప్పటి నుంచో నడుస్తుందని ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు.

Jyothi

Jyothi

Next Story