DK Aruna: మహిళా బిల్లు గురించే హక్కు కవితకు లేదు

DK Aruna: కవిత తప్పు చేయకుంటే ఎందుకీ ఆందోళన

Dhatripriya
Updated on: 9 March 2023 6:00 PM IST
DK Aruna Comments On Kavitha
X

DK Aruna: మహిళా బిల్లు గురించే హక్కు కవితకు లేదు 

DK Aruna: ఎమ్మెల్సీ కవిత తప్పు చేయకుంటే ఎందుకు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారని బీజేపీ జాతీయ ఉపఫ్యాక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణలో రాజకీయం బరాబర్ చేస్తామని... కవితకు మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. కవిత ఈడీ కేసును అడ్డం పెట్టుకొని సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారంటున్న డీకే అరుణ.

Dhatripriya

Dhatripriya

Next Story