DK Aruna: కేసీఆర్ దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది

DK Aruna: సర్పంచ్ ఎన్నికలు ఎందుకు జరగడం లేదు

Shekhar G
Updated on: 3 Feb 2024 12:45 PM IST
DK Aruna Comments On Congress Government
X

DK Aruna: కేసీఆర్ దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది

DK Aruna: సర్పంచ్ ఎన్నికలు ఎందుకు జరగడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసినా ఇంకా బిల్లులు రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచుల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. 17ఎంపీలను గెలిపిస్తేనే 6 గ్యారంటీల అమలు అంటున్నారని చెప్పారు. కేసీఆర్ దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందన్నారు డీకే అరుణ.

Shekhar G

Shekhar G

Next Story