DK Aruna: బీఆర్ఎస్‌తో మాకు పొత్తు లేదు

DK Aruna: కాంగ్రెస్ మోసపూరిత హామీలతో కాలం.. గడుపుతోంది

Shekhar G
Updated on: 27 Feb 2024 1:30 PM IST
DK Aruna Comments On Congress
X

DK Aruna: బీఆర్ఎస్‌తో మాకు పొత్తు లేదు

DK Aruna: కాంగ్రెస్ మోసపూరిత హామీలతో కాలం గడుపుతోందని బీజేపీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఏళ్ల నుంచి పరిష్కారం కానీ ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ వంటి సమస్యలకు ప్రధాని మోడీ పరిష్కారం చూపారని అన్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్త పెట్టుకుందని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ 6 హామీలు నెరవేరుతాయని నమ్మబలుకుతున్నారని మండిపడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story