DK Aruna: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌పై.. కాంగ్రెస్‌ ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదు

DK Aruna Comments On Congress
x

DK Aruna: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌పై.. కాంగ్రెస్‌ ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదు 

Highlights

DK Aruna: విచారణపై కాంగ్రెస్‌ చొరవ తీసుకోవాలి

DK Aruna: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌పై.. కాంగ్రెస్‌ ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు డీకే అరుణ. హైకోర్టు న్యాయ విచారణ అనేది కాలయాపన కోసమేనన్న డీకే అరుణ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. విచారణపై కాంగ్రెస్‌ చొరవ తీసుకోవాలని, కమీషన్ల కోసం ప్రాజెక్ట్‌ను నాణ్యతాలోపంతో డిజైన్‌ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయాలన్న డీకే అరుణ.. ఆరు గ్యారెంటీలతో పాటు మిగతా హామీలు కూడా నిలబెట్టుకోవాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories