DK Aruna: కేసీఆర్ మాటమీద నిలబడే వ్యక్తి అయితే రాజీనామా చేయాలి

DK Aruna: ప్రజా గోస - బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న డీకే అరుణ

Jyothi
Published on: 14 Feb 2023 4:32 PM IST
DK Aruna Comments On CM KCR
X

DK Aruna: కేసీఆర్ మాటమీద నిలబడే వ్యక్తి అయితే రాజీనామా చేయాలి



 


DK Aruna: కేసీఆర్ అసెంబ్లీ పెట్టింది నరేంద్ర మోడీ తిట్టేందుకే అని, అసెంబ్లీలో కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. భాగంగా మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం గొండ్యాల్ గ్రామంలో నిర్వహించిన ప్రజా గోస - బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న డీకే అరుణ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ మాటమీద నిలబడే వ్యక్తి అయితే తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులకు ఆశ చూపడం కేసీఆర్‌కు షరా మామూలేనని అన్నారు.

Jyothi

Jyothi

Next Story