DK Aruna: కేటీఆర్‌ను సీఎం చేయడానికి కేసీఆర్ జాతీయ పార్టీ

DK Aruna: జాతీయస్థాయిలో నమ్మించడానికి BRS పెట్టారు

Jyothi
Updated on: 5 Oct 2022 8:00 PM IST
DK Aruna Comments On CM KCR
X

DK Aruna: కేటీఆర్‌ను సీఎం చేయడానికి కేసీఆర్ జాతీయ పార్టీ 

DK Aruna: VRS కోసమే BRS అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ అస్తిత్వం పోయినందునే వీఆర్‌ఎస్ తో దేశం బాట పడుతున్నారన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయడానికి కేసీఆర్ జాతీయ పార్టీ పేరుతో కొత్త నాటకం ఆడుతున్నాడంటున్న డీకే అరుణ అన్నారు.

Jyothi

Jyothi

Next Story