Korutla: అంగన్వాడీ టీచర్లకు శానీటైజర్లు, మాస్కులను పంపిణీ చేసిన జిల్లా సంక్షేమశాఖ అధికారి

Korutla: అంగన్వాడీ టీచర్లకు శానీటైజర్లు, మాస్కులను పంపిణీ చేసిన జిల్లా సంక్షేమశాఖ అధికారి
x
Highlights

కోరుట్ల పట్టణంలోని అంగన్వాడీ టీచర్లకు జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేష్, సీడీపీఓ తిరుమల దేవి శానీటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో...

కోరుట్ల పట్టణంలోని అంగన్వాడీ టీచర్లకు జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేష్, సీడీపీఓ తిరుమల దేవి శానీటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ల రాష్ట్ర అధ్యక్షురాలు సాయిశ్వరి, లత, శ్రీదేవి, సరిత, రేష్మ పర్వీన్, సంగీత, రజిత తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories