logo
తెలంగాణ

జమున హేచరీస్‌ భూముల పంపిణీ

Distribution of Lands by Jamuna Hatcheries
X

జమున హేచరీస్‌ భూముల పంపిణీ

Highlights

Medak: అచ్చంపేటలోని సర్వే నెంబర్‌ 78,79లో ఉన్న..భూమిని సర్వే చేస్తున్న అధికారులు

Medak: జమున హేచరీస్ భూముల పంపిణీకి రంగం సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేటకు చేరుకున్నారు.. మెదక్, తూప్రాన్, నర్సాపూర్ ఆర్డీవోలు. మరోపక్క పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. జమున హేచరీస్‌లో తన భూమి కబ్జాకు గురైన మహిళకు మాసాయిపేట తహశీల్దార్ పట్టా అందజేశారు.


Web TitleDistribution of Lands by Jamuna Hatcheries
Next Story