Booster Dose: అందుబాటులో 5 లక్షల టీకాలు.. నేటి నుంచి కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌

Distribution Of Covid Booster Dose Has Started In The State From Today
x

Booster Dose: అందుబాటులో 5 లక్షల టీకాలు.. నేటి నుంచి కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌

Highlights

Booster Dose: మొదటి రెండు డోసులు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ తీసుకున్నా.. బూస్టర్ డోస్‌గా కార్బే‌వ్యాక్స్ తీసుకోవచ్చన్న అధికారులు

Booster Dose: దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి రాష్ట్రంలో మళ్లీ బూస్టర్ డోస్ పంపిణీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పీహెచ్ సీలు, యూపీహెచ్ సీల్లో బూస్టర్ డోస్ టీకాలు అందుబాటులో ఉంటాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. మొత్తం 5 లక్షల బూస్టర్ డోస్‌లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. మొద‌టి రెండు డోసులు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ తీసుకున్నా బూస్టర్ డోస్ గా కార్బే వ్యాక్స్ తీసుకోవ‌చ్చని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories