Disha Encounter: హైకోర్టుకు చేరిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక

Disha Encounter: దిశా కమిషన్ నివేదిక తెలంగాణ హైకోర్టుకు చేరింది.

Arun Chilukuri
Published on: 4 July 2022 5:03 PM IST
Disha Encounter Sirpurkar Commission Report Reached to High Court
X

Disha Encounter: హైకోర్టుకు చేరిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక

Disha Encounter: దిశా కమిషన్ నివేదిక తెలంగాణ హైకోర్టుకు చేరింది. ఈ కేసులో నిందితులది ఫేక్ ఎన్‌కౌంటర్‌ అంటూ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై అభిప్రాయాలను హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశాలతో హైకోర్టుకు దిశా నివేదిక చేరింది. అయితే ఈ కేసులో ఎమికస్ క్యూరీగా దేశాయ్‌ ప్రకాష్‌రెడ్డిని నియమించింది తెలంగాణ హైకోర్టు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story