Bhatti Vikramarka: ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తున్నారు

*ఉపాధి హామీ నిధులను శ్మశాన వాటికలకు పల్లెప్రగతికి వాడుతున్నారు : భట్టి విక్రమార్క

Shilpa
Updated on: 7 Oct 2021 3:15 PM IST
Discussion on Rural and Urban Development Programs in TS Assembly
X

భట్టి విక్రమార్క(ఫోటో- ది హన్స్ ఇండియా)

Bhatti Vikramarka: అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఉపాధి హామీ నిధులు, శ్మశాన వాటికలకు, పల్లెప్రగతికి వాడుతున్నారని, కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా నిధులు ఇవ్వాలన్నారు భట్టి విక్రమార్క.

Shilpa

Shilpa

Next Story