KTR-Bill Gates: బయో ఆసియా సదస్సులో కేటీఆర్, బిల్‌గేట్స్ మధ్య చర్చ

KTR-Bill Gates: అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న కేటీఆర్.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ‌తో వర్చువల్ భేటీ

Rama Rao
Updated on: 25 Feb 2022 12:12 PM IST
Discussion Between KTR and Bill Gates at the Bio Asia Conference
X

KTR-Bill Gates: బయో ఆసియా సదస్సులో కేటీఆర్, బిల్‌గేట్స్ మధ్య చర్చ 

KTR-Bill Gates: బయో ఆసియా-2022 అంతర్జాతీయ సదస్సులో మంత్రి కేటీఆర్ , ప్రపంచ టెక్ దిగ్గజం, మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపక అధినేత బిల్ గేట్స్ తో వర్చువల్‌గా సమావేశమయ్యారు. కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు బిట్ గేట్స్ సమాధానాలు చెప్పారు. కరోనా వంటి మహమ్మారిలను, భవిష్యత్‌లో ఎదుర్కొంటారని కేటీఆర్ అడిగారు. వైరస్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారని బిల్ గేట్స్ చెప్పారు. పరిశోధన ఫలితాలను తాము వినియోగించుకుంటామన్నారు. రాబోయే కాలంలో అనేక రకాల వైరస్‌లు దాడి చేయవచచని భావిస్తున్నామన్నారు బిల్ గేట్స్ .


Rama Rao

Rama Rao

Next Story