Uppal: ఉప్పల్ కాంగ్రెస్‌లో బయటపడ్డ విభేదాలు.. రేవంత్‌ పర్యటనలో నేతల మధ్య అంతర్గత కలహాలు

Uppal: రాగిడి లక్ష్మారెడ్డి పోస్టర్‌ను చించివేసిన..

Shekhar G
Published on: 29 July 2023 1:05 PM IST
Disagreements In Uppal Congress
X

Uppal: ఉప్పల్ కాంగ్రెస్‌లో బయటపడ్డ విభేదాలు.. రేవంత్‌ పర్యటనలో నేతల మధ్య అంతర్గత కలహాలు

Uppal: హైదరాబాద్‌ ఉప్పల్‌ కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు బయటపడ్డాయి. రేవంత్‌ పర్యటనలో నేతల మధ్య అంతర్గత కలహాలు చెలరేగాయి. రాగిడి లక్ష్మారెడ్డి పోస్టర్‌ను కార్పొరేటర్ రజిత పరమేశ్వరరెడ్డి వర్గీయులు చించివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు.

Shekhar G

Shekhar G

Next Story