Director Krish: హైకోర్టులో పిటిషన్ విత్‌డ్రా చేసుకున్న డైరెక్టర్ క్రిష్

Director Krish: పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్టు తెలిపిన క్రిష్ న్యాయవాది

Dhatripriya
Published on: 4 March 2024 4:37 PM IST
Director Krish Withdraw The Petition  In The High Court
X

Director Krish: హైకోర్టులో పిటిషన్ విత్‌డ్రా చేసుకున్న డైరెక్టర్ క్రిష్

Director Krish: హైకోర్టులో వేసిన పిటిషన్ డైరెక్టర్ క్రిష్ విత్‌డ్రా చేసుకున్నారు. రాడిసన్‌ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న క్రిష్‌.. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్టు హైకోర్టుకు తెలిపారు క్రిష్ తరపు న్యాయవాది.

Dhatripriya

Dhatripriya

Next Story