ఇవాళ హైదరాబాద్‌కు డిగ్గీ రాజా

Digvijaya Singh: రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్‌కు రానున్న దిగ్విజయ్‌సింగ్

Jyothi
Updated on: 21 Dec 2022 1:14 PM IST
Digvijaya Singh to Hyderabad Today
X

ఇవాళ హైదరాబాద్‌కు డిగ్గీ రాజా

Digvijaya Singh: ఇవాళ హైదరాబాద్‌కు దిగ్విజయ్‌ సింగ్‌ రానున్నారు. రాత్రి 7 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు డిగ్గీ రాజా. తెలంగాణ కాంగ్రెస్‌లో సమస్యల పరిష్కారంపై దిగ్విజయ్‌ దృష్టి పెట్టారు. రేపు సీనియర్లు, రేవంత్‌ టీమ్‌తో డిగ్గీ రాజా భేటీ కానున్నారు.

Jyothi

Jyothi

Next Story