Gandhi Bhavan: గాంధీభవన్‌లో డిజిటల్ మెంబర్‌షిప్ సమావేశం
Gandhi Bhavan: 18 మంది నేతలు హాజరుకావాల్సి ఉండగా.. సమావేశానికి కేవలం ఆరుగురు మాత్రమే హాజరు
గాంధీభవన్‌లో డిజిటల్ మెంబర్‌షిప్ సమావేశం
Gandhi Bhavan: గాంధీభవన్‌లో డిజిటల్ మెంబర్‌షిప్ సమావేశం ప్రారంభమయ్యింది. అయితే సమావేశానికి సీనియర్ నేతల గైర్హాజరయ్యారు. 18 మంది నేతలు హాజరుకావాల్సి ఉండగా సమావేశానికి కేవలం ఆరుగురు మాత్రమే హాజరయ్యారు. సమావేశానికి డుమ్మా కొట్టిన జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, మహేశ్వర్‌రెడ్డి, పలువురు సీనియర్‌లు.
Next Story




