హైదరాబాద్-విజయవాడ హైవేపై రెచ్చిపోయిన డిజీల్ దొంగలు

Diesel Robbery: గుండ్రాంపల్లి వద్ద పార్కింగ్ చేసిన లారీల్లో 400లీటర్ల డిజీల్ చోరి

Jyothi
Published on: 30 July 2022 12:27 PM IST
Diesel Robbery on the Hyderabad And Vijayawada Highway
X

హైదరాబాద్-విజయవాడ హైవేపై రెచ్చిపోయిన డిజీల్ దొంగలు

Diesel Robbery: హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై డీజిల్ దొంగలు రెచ్చిపోతున్నారు. పార్కింగ్ చేసిన వాహానాలే టార్గెట్‌గా డిజీల్ చోరికి తెగబడుతున్నారు. తాజాగా చిట్యాల గుండ్రాపల్లి వద్ద పార్కింగ్ చేసిన నాలుగు లారీల నుంచి 400లీటర్ల డిజీల్‌ను దొంగలించారు. డిజీల్ దొంగతనం చేసే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీఐ శివరాం రెడ్డి నేతృత్వంలో డిజీల్ దొంగల కోసం గాలింపు కొనసాగుతోంది.

Jyothi

Jyothi

Next Story