Adilabad: ఆదిలాబాద్‌లో సిపిఐ సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా

Adilabad: సడక్ బంద్‌‌లో పాల్గొన్న ఎమ్మెల్యే జోగురామన్న

Rama Rao
Updated on: 10 Feb 2022 3:00 PM IST
Dharna Under the CPI Sadhana Samiti in Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో సిపిఐ సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా

Adilabad: అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఉద్యమం ఊపందుకుంది. సిసిఐ సాధన సమితి ఆధ్వర్యంలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. సడక్ బంద్‌లో ఎమ్మెల్యే జోగురామన్న, కాంగ్రెస్, టీడీపీ, వామపక్షల నేతలు పాల్గొన్నారు. జాతీయ రహదారి దిగ్బందించడానికి సిద్ధమయ్యారు. సిమెంట్ ఫ్యాక్టరీ పున:ప్రారంభం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల సహకారం అందిస్తామని కేంద్రం ప్రకటించిందని, అయితే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story