Warangal: కాళోజీ యూనివర్శిటీ ముందు పీజీ విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా

Warangal: రద్దు చేసిన పీజీ సీట్లను వేరే కళాశాలకు కేటాయించాలని డిమాండ్

Jyothi
Published on: 8 July 2022 12:28 PM IST
Dharna of Parents of PG Students Infront of Kaloji University
X

Warangal: కాళోజీ యూనివర్శిటీ ముందు పీజీ విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా

Warangal: వరంగల్ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ముందు మహావీర్, MNR, వైద్య విద్యార్ధులు తల్లిదండ్రులతో కలిసి ధర్నాకు సిద్ధమైయ్యారు. రద్దు చేసిన పీజీ సీట్లను తిరిగి వేరే కళశాలల్లో కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, తమకు న్యాయం చేయాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Jyothi

Jyothi

Next Story